Development Events in Palukuru




Introduction:
        ఉన్న ఉూరు, కన్న తల్లితండ్రులు అంటే ఎవరికు మక్కువ ఉండదు. వారికోసం ఏదో ఒకటి చెయ్యాలి అని అందరికి ఉంటుంది. మన ఉూరి లో పుట్టి పెరిగిన వాళ్ళు, ఉూరి అభివృద్ధి చెయ్యాలి అని ఆలోచించే తరుణం లో ఆత్తంటి నరసింహం మరియు వేముల కృష్ణ ఒక అడుగు ముందుకు వేసి అందరినీ ఒక తాటి పైకే తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు.

        ఒక రోజు Hyderabad లో 2015-08-23, కుర్రాలతో మాట్లాడారు.  చెప్పిన వెంటనే అందరూ ఉత్సహంగా సరే అన్నారు, మనవాళ్ల అందరికి వివరాలు సేకరించి కాల్ చేసి చెప్పాడు మన ఉరిలో చెట్లు లేవు మొదటి విడతగా చెట్లు పెంచుదాం. అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. వెంటనే మానవురికోసం వాట్స్అప్ గ్రూప్ మరియు వెబ్‌సైట్ వచ్చాయి.

కాల్స్ అండ్ SMS చేస్తున్న ఇమేజస్:
       కుర్రాళ్ళు అందరు కలిసి Hyderabad లో 2015-09-06 న మీటింగ్ ఏర్పాటు చేశారు. అందరూ చాలా ఆవేశంగా మాట్లాడారు, మన ఉరిని అభివ్రుధి చ్ఛేద్దాం అని ముక్తఖంటంతో అన్నారు. ఉహించిన దానికంటే చాలా చాలా ఎక్కువ స్పందన వచ్చింది. మొత్తమ్ 40 మంది మీటింగ్ కి వచ్చారు. అందులో మూక్యమైన వాళ్ళు.

  • Hyderabad software యూత్
  • కందుకూరు ZPTC శ్రీకాంత్ గారు
  • నాగేశ్వరావు గారు
  • అల్లు భగవాన్ గారు
  • నలదల మోహన్ రావు గారు
  • పత్తిపాటి రమేష్ గారు

కందుకూరు ZPTC శ్రీకాంత్ గారు:
  • గవర్న్‌మెంట్ పతకాల గురించి అవగాహన అందరికి ఉండాలి అన్నారు. 
  • ప్రతి ఇంటికి ఇంకుదుగుంటలు ఉంటే ఉరిలో నీటి అద్దడి ఉండదు. పనికి ఆహారం పతకం కింద గవర్న్‌మెంట్ ఉచితంగా ఇంకుదుగుంటలు తీస్తారు అని వివరించారు.
  • పలుకూరి రోడ్ (వంక రోడ్) చాలా రోజుల క్రితం sanction అయ్యింది, తొందరలొనే రావచ్చు అన్నారు.
  • తాగు నీటి project కూడా రావచ్చు అని అభిప్రాయ పడ్డాడు.

నాగేశ్వరావు గారు:
  • మంచి పని మొదలు పెట్టారు, Trust name register చేసుకోండి గవర్న్‌మెంట్ నుంచి కూడా సహాయం వస్తుంది. Registration భాద్యత నేను తీసుకుంటాను, మీరు నాతో Contact లో ఉండండి అన్నారు.

అల్లు భగవాన్ గారు:
  • పలుకూరు రోడ్ వెయ్యటం అనేది నా కల. గవర్న్‌మెంట్ ఎప్పుడు వేస్తుందో తెలియదు, ఎంత కర్చు ఐన నేనే బరిస్తాను.  దయచేసి ఈ భాద్యత నాకు అప్పగించండి అన్నారు.

2015-09-06 మీటింగ్ ఇమేజ

No comments:

Post a Comment